Wednesday, November 12, 2025
E-PAPER
Homeజిల్లాలుచండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ  

చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ  

- Advertisement -

నవతెలంగాణ – చండూర్ 
చండూరు తహసీల్దార్ గా రమాకాంత్ శర్మ బుధవారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఈయన చింతపల్లి మండలం నుండి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఇన్చార్జి తాసిల్దారుగా ఉన్న చంద్రశేఖర్  డిప్యూటీ తాసిల్దార్ కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా నూతన తాసిల్దార్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న భూ సమస్యలు తనవంతుగా పరిష్కారం చేస్తామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -