Sunday, August 17, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంకలెక్టరేట్ కు బయలుదేరిన రామన్నగూడెం గిరిజనులు

కలెక్టరేట్ కు బయలుదేరిన రామన్నగూడెం గిరిజనులు

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట : హైకోర్ట్ ఆదేశాలను అమలు చేయడంతో పాటు జిల్లా కలెక్టర్ ఆర్డర్స్ ప్రకారం భూములు అప్పగించాలని సోమవారం నిరవధిక నిరాహార దీక్షకు దిగిన రామన్నగూడెం గిరిజనులు మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ కు పాదయాత్రతో పయనం అయ్యారు. ముందుగా నల్ల రిబ్బన్ లతో నిరసన తెలిపిన గిరిజనులు అశ్వారావుపేట – సత్తుపల్లి రాష్ట్రీయం రహదారిలో అశ్వారావుపేట తహశీల్దార్ కార్యాలయం సమీపంలో రాస్తారోకో కు దిగారు. అనంతరం కలెక్టరేట్ బయలు దేరారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad