Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్యు-14 హ్యాండ్బాల్ పోటీలకు రమేష్ ఎంపిక

యు-14 హ్యాండ్బాల్ పోటీలకు రమేష్ ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – కాటారం
ఈ నెల 25నుండి 27వరకు మహబూబ్ నగర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి U/14 ఇయర్స్ హ్యాండ్ బాల్ చాంపియన్షిప్ లో వరంగల్ జట్టు తరుపున కాటారం గురుకులం క్రీడాకారుడు రమేష్ ఉమ్మడి వరంగల్ జిల్లా గోల్డ్ మెడల్ సాధించాడు. జాతీయ స్థాయికి ఈ నెల 05 నుండి 10 వరకు రాజస్థాన్ లోని జైపూర్ జిల్లాలో జరిగే జాతీయ స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికయ్యాడని భూపాలపల్లి జిల్లా ఎస్జీఎఫ్ఐ కార్యదర్శి, జైపాల్ పేట సంఘం ప్రెసిడెంట్ శిరంగి రమేష్ తెలిపారు. అదేవిధంగా కలశాల ప్రిన్సిపాల్ ఆసనాధ మాధవి, వైస్ ప్రిన్సిపాల్ M.వెంకటయ్య, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ బలరాం పీడీ కుడిమేత మహేందర్, పీఈటీ మంతెన శ్రీనివాస్,  కోచ్ మూల వెంకటేష్ ఉపాధ్యాయులు హార్షం వక్తం చేసి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -