- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ సాఫ్ట్ డ్రింక్ బ్రాండ్ రస్నా, వేసవిని దృష్టిలో పెట్టుకుని విటమిన్లు, ఖనిజాలతో కూడిన ‘రస్నా నూట్రీ ప్లస్’ను లాంచ్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ బ్రాండ్ అంబాసడర్‌గా ఉన్న ఈ ప్రచారంతో 20 శాతం వార్షిక వృద్ధిని సంస్థ ఆశిస్తోందని కంపెనీ చైర్మన్ పిరూజ్ ఖంబాట్టా తెలిపారు. భారతీయ పండ్లతో తయారవుతున్న తమ ఉత్పత్తులను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే తమ లక్ష్యమన్నారు.
- Advertisement -



