Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గుండెపోటుతో రేషన్ డీలర్ పురుషోత్తం మృతి

గుండెపోటుతో రేషన్ డీలర్ పురుషోత్తం మృతి

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు: మండలంలోని మల్లారం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ చాట్లపల్లి పురుషోత్తం(50) గుండెపోటుతో మృతి చెందిన సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల,స్థానికుల పూర్తి కథనం ప్రకారం ఉదయం 3.30 గంటలకు నిద్రలోనే స్ట్రోక్ రావడంతో ఆసుపత్రికి తీసుకపోయే ప్రయత్నంలో మృతి చెందినట్లుగా తెలిపారు.పురుషోత్తం అకాల మరణంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -