Wednesday, October 1, 2025
E-PAPER
Homeజిల్లాలుతాహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ

తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఆర్డీఓ

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి:

మునిపల్లి తహశీల్దార్ కార్యాలయాన్ని బుధవారం నాడు సంగారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి రాజేందర్ ఆకస్మికంగా సందర్శించారు. అధికారులతో భూభారతి ప్రగతి, సాదా బైనామా దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సాదా బైనామాల నోటీసుల పంపిణీ విషయమై గ్రామ పరిపాలన అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎంపీడీవో కార్యాలయ సిబ్బందితో స్థానిక ఎన్నికల నిర్వహణ వివరాలు అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -