- Advertisement -
నవతెలంగాణ -గాంధారి
గాంధారి మండలంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థసారథి శుక్రవారం పర్యటించరు. మండలంలోని గండివెట్ తండా గ్రామం ఇందిరమ్మ ఇండ్లు పరిశీలించి గండివెట్ తండా గ్రామంలో డ్రై డే ఫ్రై డే కార్యక్రమం కార్యక్రమాన్ని పరిశీలించారు. హేమ్లా నాయక్ తండలో ఇందిరమ్మ ఇండ్లను పరిశీలించారు. మడుగు తండా గ్రామం లో ఇండ్లను పరిశీలించారు. మడుగు తండా లో ప్రైమరీ స్కూల్ నందు అటవీశాఖ ఆధ్వర్యంలో వానమహోత్సవం లో భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి ఆర్డీవో పార్థ సింహ రెడ్డి , ఎంపిడిఓ రాజేశ్వర్, ఎఫ్ఆర్ఓ హిమ చందన పంచాయతీ కార్యదర్శులు అటవీ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -