- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల కేంద్రంలోని ప్రభుత్వ జానియర్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ అధ్వర్యంలో భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. ప్రధానాచార్యులు దేవస్వామి విద్యార్థులతో రాజ్యాంగ పీఠిక పఠనం చేయించారు. కళాశాల ఎన్ఎస్ఎస్ కో ఆర్డీనేటర్ మురళి,అధ్యాపక బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.
- Advertisement -


