Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుకాళేశ్వరంపై NDSA నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు సిఫారసు

కాళేశ్వరంపై NDSA నివేదిక ఆధారంగా సీబీఐ విచారణకు సిఫారసు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్‌డీఎస్‌ఏ నివేదిక ఆధారంగా సీబీఐ విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖకు లేఖ రాష్ట్ర ప్రభుత్వం రాసింది. కాళేశ్వరం ఆనకట్టలపై విచారణ సీబీఐతో జరిపించాలని అందులో పేర్కొంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad