Thursday, August 21, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్స్మైల్ పాఠశాలలో రెడ్ కలర్ డే సెలబ్రేషన్స్.. 

స్మైల్ పాఠశాలలో రెడ్ కలర్ డే సెలబ్రేషన్స్.. 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్   
పట్టణంలోని   స్మైల్ స్కూల్లో రెడ్ కలర్ డే సెలబ్రేషన్ గురువారం నిర్వహించినారు. ఇందులో అందరూ రెడ్ కలర్  డ్రెస్ రెడ్ కలర్ సంబంధించిన టాయ్స్ , తినే వస్తువులు ఆపిల్, దానిమ్మ, వాటర్ మిలన్ , స్ట్రాబెర్రీ ఇలాంటివి అనేక రకాల వస్తువులు తీసుకువచ్చి రెడ్ కలర్ గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ షాబానా గౌహర్ మాట్లాడుతూ దీనితో కలర్స్ గురించి తెలుసుకునే అవకాశం  ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad