- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై వేసిన ఎన్నికల పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన తప్పుడు వివరాలు ఇచ్చారని గతంలో చక్రధర్ గౌడ్ అనే నేత ఈ పిటిషన్ వేశారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. దాన్ని కొట్టి వేసింది.
- Advertisement -