Friday, September 19, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మైసమ్మ చెరువుకు మరమ్మతులు చేపట్టాలి

మైసమ్మ చెరువుకు మరమ్మతులు చేపట్టాలి

- Advertisement -
  • అధికారులకు మాజీ ఏఎంసీ చైర్మన్ వినతి
    – చెరువును పరిశీలించిన నీటిపారుదల శాఖాధికారులు
  • నవతెలంగాణ – బెజ్జంకి
  • ఇటీవల కురిసిన వర్షాలకు మండల పరిధిలోని గూడెం గ్రామ మైసమ్మ చెరువు కట్ట పాక్షికంగా దెబ్బతిందని..వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానిక రైతులతో కలిసి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవా శ్రీనివాస్ రెడ్డి నీటిపారుదల శాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఎల్ఎండీ నీటిపారుదల శాఖాధికారులు డీఈ అంజయ్య, ఏఈ జగదీశ్ చెరువు కట్టను సందర్శించి పరిశీలించారు. చెరువు కట్టకు తక్షణమే మరమ్మతులు చేపడుతామని అధికారులు తెలిపినట్టు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మైసమ్మ చెరువు కట్టకు స్థానిక రైతులు హజరయ్యారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -