Friday, July 4, 2025
E-PAPER
Homeకరీంనగర్నవతెలంగాణ కథనానికి స్పందన

నవతెలంగాణ కథనానికి స్పందన

- Advertisement -

భారీ గుంతకు మరమ్మత్తులు
నవతెలంగాణ – సిరిసిల్ల

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారిపై భారీ గుంతకు అధికారులు మరమ్మత్తులు చేయించారు. గత కొన్ని మాసాలుగా ప్రధాన రహదారిపై భారీ గుంత ఏర్పడగా అనేక ప్రమాదాలు జరిగాయి. దీంతో ఈ నెల 2న “ప్రధాన రహదారిపై భారీ గుంత “అనే శీర్షికన నవ తెలంగాణలో కథనం ప్రచురితం కావడంతో అధికారులు స్పందించి గురువారం మరమ్మత్తులు చేయించారూ. దీంతో ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -