- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జూలై 17న కాలం చెల్లిన టీకాలు పేరుతో నవతెలంగాణ పత్రికలో మినీ కథను ప్రచురితం అయ్యింది. ఈ విషయంపై సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేయగా జిల్లా కలెక్టర్ హనుమంతరావు స్పందిస్తూ మంగళవారం ఆలేరు మండలంలోని మంత్రపురి గ్రామంలో మూతి వ్యాపు నిరోధక టీకాలను పరిశీలించారు. మూతి వాపు నిరోధక టీకాలను పరిశీలిస్తూ ఎక్స్పరిడేట్లను పరిశీలించి, జాగ్రత్తలు పాటించాలని పశుసంవర్ధక శాఖ అధికారులకు సూచించారు.
- Advertisement -