Tuesday, August 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీరప్ప దేవాలయానికి రిటైర్డ్ ఆర్మీ జవాన్ విరాళం..

బీరప్ప దేవాలయానికి రిటైర్డ్ ఆర్మీ జవాన్ విరాళం..

- Advertisement -

నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న బీరప్ప ఆలయ నిర్మాణానికి మండల కేంద్రానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ జవాన్ , సైనిక సంక్షేమ సంఘం మండల అధ్యక్షులు  చంద్రశేఖర్ గౌడ్ రూ.20వేల  విరాళం మంగళవారం ఆలయ నిర్మాణ కమిటీకి అందజేశారు. ఆలయ నిర్మాణానికి తనవంతుగా సహకారం అందించాలనే ఉదేశ్యం తో విరాళం అందజేస్తునట్లు ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జంగయ్య , తంబాలు, రామకృష్ణ , కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -