- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు
చిన్నకోడూరు మండలం గోనెపల్లి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన గోవిందారం యాదయ్య కుటుంబానికి బుధవారం కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మీసం మహేందర్ ఆదేశాల మేరకు ఆ కుటుంబానికి 50 కేజీల బియ్యః అందజేసినట్లు మాజీ మండల అధ్యక్షుడు అంతగిరి చంద్రశేఖర్ తెలిపారు. ఈ విషయాన్ని సిటీ ఛానల్ కొండపాక రీపోర్టర్ సాగర్ తెలుసుకొని తనకు తెలియజేయడంతో తన వంతు సహకారంగా యూత్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు అంతగిరి చంద్ర శేఖర్ , యస్సి సెల్ మండల అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్, మారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో అందజేసినట్లు తెలిపారు.
- Advertisement -



