Monday, November 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ 

మృతుడి కుటుంబానికి బియ్యం పంపిణీ 

- Advertisement -

నవతెలంగాణ – దామరచర్ల
దామరచర్ల గ్రామానికి చెందిన నిరుపేద బైరం మట్టిస్ వృద్ధాప్య కారణంగా ఇటీవల మృతి చెందారు. రఫీ బాయ్ సేవా సమితి అధ్యక్షులు రఫీ బాయ్ మృతుని ఇంటికి ఆదివారం వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుని దశదిన కర్మలు నిర్వహించుటకు గాను 50 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బైరం బిక్షం, దయానంద్, ఏసు, గురవయ్య, సత్యనారాయణ నవీన్, శివ ,కర్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -