Wednesday, January 7, 2026
E-PAPER
Homeకరీంనగర్మృతుడి కుటుంబానికి బియ్యం వితరణ

మృతుడి కుటుంబానికి బియ్యం వితరణ

- Advertisement -

నవతెలంగాణ-రాజన్న సిరిసిల్ల:
పట్టణంలోని 36వ వార్డు వెంకంపేటకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ద్యావనపెల్లి బాలనర్సవ్వ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తన వంతు సహాయంగా50 కిలోల బియ్యం అందజేశారు.
ఈ కార్యక్రమంలోగడ్డం వెంకటేష్,కొక్కుల నర్సయ్య,కోడూరి మల్లేశం, లింగంపెల్లి దేవయ్య, అయిలీ మొండయ్య, నారాయణ చారీ స్వామి మరియు కుటుంబ సభ్యులు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -