Wednesday, December 3, 2025
E-PAPER
Homeజిల్లాలుఆర్టిఏ బార్డర్ చెక్ పోస్ట్ మూసివేత 

ఆర్టిఏ బార్డర్ చెక్ పోస్ట్ మూసివేత 

- Advertisement -

నవతెలంగాణ – జోగులాంబ గద్వాల
జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలం జల్లాపూర్ స్టేజి సమీపంలో జాతీయ రహదారి పై ప్రభుత్వం  ఏర్పాటు చేసిన బార్డర్ చెక్ పోస్ట్ ను రాష్ట ప్రభుత్వ నిర్ణయం మేరకు బుధవారం అధికారులు మూసివేశారు. కార్యాలయం ఆఫీస్ బోర్డు కు నల్ల రంగును ఆర్టిఏ అధికారులు పూయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -