నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
భువనగిరి మండలంలోని పెంచికల్ పహాడ్ గ్రామంలో శ్రీ చైతన్య యూత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రులు భాగంగా కీర్తిశేషులు గోపె రాజయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు గోపె మహేష్ సాయికీర్తి లు అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ సిఐ చంద్రబాబు, ఎస్సై అనిల్ కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్, శివలింగం, కుటుంబ సభ్యులు గోపె ప్రభాకర్, మహంకాళి, నరసింహ, రవి, పరమేష్, మల్లేష్, రమేష్, మహేష్, మధు, సంజీవ, ఐలయ్య, బాసాని శ్రీనివాస్, యూత్ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన రూరల్ సిఐ చంద్రబాబు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES