- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామానికి చెందిన శ్రీసాయివాని విద్యానికేతన్ విద్యాలయం కరస్పాండెంట్,ట్రస్మా (తెలంగాణ రికైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్) జిల్లా అధ్యక్షుడు విరమనేని సంపత్ రావు శనివారం హైటెక్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన అవార్డుల్లో భాగంగా ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి,ప్రధాన కార్యదర్శి నడిపెల్లి వెంకటేశ్వర్లుల చేతుల మీదుగా 2025-26 స్కూల్ ఎక్సలెంట్ అవార్డును అందుకున్నారు. అవార్డ్ అందుకోవడంపై సంపత్ రావు పలువురు ప్రయివేటు పాఠశాలల కరస్పాండెంట్స్ శుభాకాంక్షలు తెలిపి, అభినందించారు.
- Advertisement -



