- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రవీంద్ర జడేజా సీఎస్కే నుంచి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు వెళ్లినట్లు ఐపీఎల్ ఒక ప్రకటనలో తెలిపింది. మరోవైపు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్ నుంచి బయటకు వచ్చి సీఎస్కేకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు పేర్కొంది. మొత్తం 8 మంది ఆటగాళ్లకు సంబంధించిన మార్పులను ఐపీఎల్ ప్రకటించింది. షమి: ఎస్‌ఆర్‌హెచ్ నుంచి ఎల్‌ఎస్‌జీకి. మయాంక్ మార్కండే: కేకేఆర్ నుంచి ముంబయి. అర్జున్ తెందూల్కర్: ఎంఐ నుంచి ఎల్‌ఎస్‌జీ. నితీశ్ రానా: ఆర్‌ఆర్ నుంచి డీసీ. డొనోవాన్: దిల్లీ నుంచి ఆర్‌ఆర్‌కు వెళ్లారు.
- Advertisement -



