- Advertisement -
అన్నదాన కార్యక్రమం
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
ఆకుల గణేష్ యాదవ్ కూతురు ఆకుల సారక్షి యాదవ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమం, రాయగిరి, మధ్యాహ్న భోజన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రసాల రమేష్, వలల రాకేష్, పనిరు నవీన్, దాసరి గురువేందర్, ఆకుల నాగరాజు, ఆకుల పార్ధసారధి, ఆకుల మధన, ఎరుకల దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -