- Advertisement -
నవతెలంగాణ-కామారెడ్డి: గజ్యానాయక్ తండా గ్రామస్తులకు తాను గెలిచిన తర్వాత చేసే పనుల వివరాలను బాండ్ పేపర్ పై రాసి వివరించారు సర్పంచిగా పోటీ చేసే అభ్యర్థి. గోనె శివాని గజ్యానాయక్ తండా గ్రామ పంచాయితీ సర్పంచ్ అభ్యర్థిగా గెలిచిన తర్వాత 1 నెలల నుండి 1 సంవత్సర మధ్య కాలంలో ప్రధాన రహదారి అయిన సిరిసిల్ల – కామారెడ్డి రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజి నిర్మాణం, సెంటర్ లైటింగ్ ఏర్పాటు చేయని పక్షంలో రాజీనామా చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొంటానని మాటిస్తున్నాను. ఈ బాండ్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.

- Advertisement -



