- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం రాంపూర్ లో కాంగ్రెస్ జలపరిచిన గొల్ల రమాదేవి ఒక్క ఓటు తేడాలో గెలుపొందారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మౌలాన్ ఖేడ్ సర్పంచ్ గా చంద్రశేఖర్ రెండు ఓట్ల తేడాతో విజయం సాధించారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారు హాజీనాయక్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం కులస్ఫూర్ తండాలో కాంగ్రెస్ బలపరిచిన లలితాభాయి 5 ఓట్ల తేడాతో గెలిచారు.
- Advertisement -



