Friday, December 12, 2025
E-PAPER
Homeఆదిలాబాద్గ్రామాల్లో జోరుగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం 

గ్రామాల్లో జోరుగా సర్పంచ్ ఎన్నికల ప్రచారం 

- Advertisement -

నవతెలంగాణ – కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ తో పాటు  ఫార్డి( బి )అన్ని గ్రామంలో స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో సర్పంచ్ సభ్యులు వార్డ్ సభ్యులు తమ తమ గ్రామమలో జోరుగా ఎన్నికల ప్రచారం కొనాసాగిస్తున్నారు. దింతో గ్రామంలో ఉన్న ప్రజలకు మభ్యపెట్టి తమకు సర్పంచ్ గా ఓటు వేసి గెల్పిస్తే గ్రామాన్ని అన్ని రంగలో అభివృద్ది చేస్తానని ఓటరలకు మభ్యపెడుతున్నారు. దింతో గ్రామంలో ఉన్న ప్రజలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి రోజు ఇంటికి వచ్చి తమకే ఓటు వేయాలని కోరుచున్నారు. అదే విదంగా ఫార్డి బి గ్రామమలో బీజేపీ అభ్యర్తి గా మడి ప్రవీణ్ కత్తెర గుర్తుకు ఓటు వేసి గెల్పించాలని గ్రామమలో కార్యకర్తలతో ఇంటికి ఇంటికి ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉండి గ్రామ ప్రజల సమస్యలను పరిశీలించి గ్రామాన్ని అన్ని రంగలో అభివృద్ది చేసి యువతకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -