Friday, January 9, 2026
E-PAPER
Homeతాజా వార్తలునామినేషన్ల గడువు నేడే లాస్ట్

నామినేషన్ల గడువు నేడే లాస్ట్

- Advertisement -

నవతెలంగాణ హైద్రాబాద్: తొలి విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో పూర్తి కానుంది. గురువారం నుంచి నామినేషన్లు స్వీకరిస్తుండగా నిన్న సర్పంచి పదవులకు 4,901 నామినేషన్లు వచ్చాయి. దీంతో మొత్తం నామపత్రాల సంఖ్య 8,198కు చేరింది. అటు మొన్న, నిన్న కలిపి వార్డు సభ్యులకు 11,502 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. తొలి విడతలో 4,236 సర్పంచ్, 37,440 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -