Thursday, December 4, 2025
E-PAPER
Homeవరంగల్పార్వతమ్మ గూడెం సర్పంచ్ ఏకగ్రీవo

పార్వతమ్మ గూడెం సర్పంచ్ ఏకగ్రీవo

- Advertisement -
  • 12వార్డుల‌కు 7 వార్డులు ఏక‌గ్రీవం

నవతెలంగాణ-నెల్లికుదురు: మండలంలోని పార్వతమ్మ గూడెం గ్రామంలో సర్పంచ్ తోపాటు ఎనిమిది వార్డులకు గాను ఏడు వార్డులు ఏక‌గ్రీవం అయిన‌ట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి వి చంద్రప్రకాష్ తెలిపారు. మూడు వార్డుకు ఎన్నిక‌లు నిర్వ‌హిస్తామ‌న్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ పార్వతమ్మ గూడెం గ్రామ సర్పంచ్ గా ఎదెళ్ల పూలమ్మ ఏకాగ్రీవంగా ఎన్నిక అయ్యారని తెలిపారు. ఏక‌గ్రీవం గెలిచిన అభ్య‌ర్థుల‌కు నియామక పత్రాలను కూడా అందించామని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -