- Advertisement -
నవతెలంగాణ -ఆర్మూర్: గ్రామాల అభివృద్ధిలో సర్పంచులు నిర్విరామ కృషి చేయాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీడీవో శివాజీ అన్నారు. సోమవారం ఎంపీడీవో కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ ఏఈ నితీష్, ఏపీఎం భూమేశ్వర్ గౌడ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు
- Advertisement -



