Tuesday, December 9, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదల

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్‌ 16 తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఎస్‌సీ బోర్డు షెడ్యూల్‌ విడుదల చేసింది. మార్చి 14న ఫస్ట్‌ లాంగ్వేజ్‌, 18న సెకెండ్‌ లాంగ్వేజ్‌,  23న ఇంగ్లీష్‌, 28న గణితం,  ఏప్రిల్‌ 2న ఫిజిక్స్‌, ఏప్రిల్‌ 7న బయాలజీ, ఏప్రిల్‌ 13న సోషల్‌ స్టీడీస్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్‌ 15న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-1 భాషా పీరీక్ష, ఏప్రిల్‌ 16న ఒకేషనల్‌ కోర్సు పేపర్‌-2  భాషా పరీక్ష జరగనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -