నవతెలంగాణ – కంఠేశ్వర్
భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాలతో నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిజామాబాద్ అగ్నిమాపక శాఖ అధికారి కార్యాలయంలో 20 మందితో కూడిన ఎస్ డి ఆర్ ఎఫ్ సిబ్బందిని టిజిఎస్పి బెటాలియన్ డిచ్పల్లి లో వంద మందితో కూడిన ఎస్ డి ఆర్ ఎఫ్ టీమ్లను ఏర్పాటు చేయడం జరిగిందని సంబంధిత శాఖ అధికారులు గురువారం ప్రకటనలలో తెలియజేశారు. ఎలాంటి ప్రమాదం సంభవించిన వెంటనే అధికారులు సూచించిన ఫైర్ ఎస్డిఆర్ఎఫ్ కంట్రోల్ – 8712699224, ఫైర్ ఎస్ డి ఆర్ ఎఫ్ ఇంచార్జ్ ఆఫీసర్-8712699225, టీజీఎస్పీ సెవెంత్ బెటాలియన్ ఎస్డిఆర్ఎఫ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ – 8112597255, టీజీఎస్పీ సెవెంత్ బెటాలియన్ ఎస్ డి ఆర్ ఎఫ్ ఆర్ ఎస్ ఐ- 8712582516 నంబర్లకు సంప్రదించాలన్నారు.
భారీ వర్షాల నేపథ్యంలో ఎస్డిఆర్ఎఫ్ టీంల ఏర్పాటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES