Wednesday, January 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కార్యదర్శి, కారొబార్ లకు సత్కారం

కార్యదర్శి, కారొబార్ లకు సత్కారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 3వ వార్డు సభ్యురాలు ఇందారపు శ్యామల-శ్యామ్ లు పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి, కారొబార్ అజ్మత్ అలీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బండి స్వామి, ఉప సర్పంచ్ బొబ్బిలి రాజు గౌడ్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -