Sunday, October 26, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపిక

- Advertisement -

నవతెలంగాణ – నసురుల్లాబాద్ 
నసురుల్లాబాద్ మండల కేంద్రంలో ఉన్న గిరిజన గురుకుల పాఠశాలకు చెందిన శనివారం తెలిపారు. అనంతరం ప్రిన్సిపల్ మాట్లాడారు. ఈ నెల 21 నుంచి 23 వరకు హైదరాబాద్‌లో నిర్వహించిన ఎస్ జీఎఫ్ అండర్–19 రాష్ట్ర స్థాయి 70 కిలోల కుస్తీ పోటీలో కృష్ణ ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించాడని చెప్పారు. అలాగే ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న కృష్ణ జాతీయ స్థాయి కుస్తీ పోటీలకు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ మాధవ్ రావునవంబర్ 1 నుంచి 5 వరకు హరియాణాలో పానిపట్టు వద్ద జరిగే జాతీయ స్థాయి కుస్తీ పోటీల్లో కృష్ణ పోటీపడనున్నాడు. పాఠశాలలో విద్యార్ధిని సత్కరించి అభినందించారు. రాహుల్, పోశెట్టి, ప్రవీణ్, అశ్విన్ ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -