- Advertisement -
నవతెలంగాణ – చిన్నకోడూరు
మండల పరిధిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వపరి పాలన దినోత్సవం నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఆనంద , ఉపాధ్యాయులు బైతి భాస్కర్, శివరాణి, శ్రీచరణ, కవిత , కవిత, రాధిక, అజంత లు ఉన్నారు. ఒకరోజు ప్రధానోపాధ్యాయులు గా హారిక , డిఇఓ దీక్షిత్,యంఇఓ యశ్వంత్, 5 వ తరగతి విద్యార్థులు ఉపాధ్యాయులుగా భాద్యతలు నిర్వహించారు. అనంతరం ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
- Advertisement -



