- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : కామ్రేడ్ సీతారం ఏచూరి జయంతి సందర్భంగా రాజ్యాంగం-ఎన్నికల కమిషన్-దొంగ ఓట్లు అంశంపై సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సెమినార్ జరుగుతుంది. సీపీఐ(ఎం) కేంద్రకమిటీ సభ్యులు ఎస్.వీరయ్య అధ్యక్షతన జరుగుతున్న ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) పోలీట్ బ్యూరో సభ్యులు బి.వి రాఘవులు మాట్లాడుతున్నారు. ఈ సభలో సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడనున్నారు.
- Advertisement -