Saturday, November 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎస్సీ ఓటర్లకు ప్రత్యేక వార్డు కేటాయించాలి

ఎస్సీ ఓటర్లకు ప్రత్యేక వార్డు కేటాయించాలి

- Advertisement -

-సూపరిండెంట్ కు వినపత్ర అందజేత
నవతెలంగాణ-బెజ్జంకి
: మండల పరిధిలోని గుండారం గ్రామంలోని ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లకు అధికారులు ఇతర వార్డుల్లో ఓటు హక్కును కల్పించారని..సవరణ చేసి ఎస్సీ ఓటర్లందరికి ప్రత్యేక వార్డు కేటాయించాలని  మాలమహానాడు రాష్ట్ర సాంస్కృతిక చైర్మన్ ఎలుక దేవయ్య డిమాండ్ చేశారు.శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో సూపరిండెంట్ కు దేవయ్య వినతి పత్ర అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -