Thursday, January 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి సేవాలాల్ సేన చేయుత

బాధిత కుటుంబానికి సేవాలాల్ సేన చేయుత

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని అడ్వాలపల్లి గ్రామానికి చెందిన మాందారి పోచయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న సేవాలాల్ సేన జిల్లా నాయకులు నవీన్ నాయక్ ఆధ్వర్యంలో బుధవారం సన్నబియ్యం బస్తా,నిత్యావసర వస్తువులు అందజేసి చేయుతనిచ్చారు. ఈ కార్యక్రమంలో అడ్వాల శ్రీనివాస్, గంట వెంకటేష్, అజ్మీరా సమ్మయ్య,నరేశ్,వెంకటేష్ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -