Sunday, July 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హంగర్గ గ్రామం లో పేకాట ఆడుతున్న పలువురి ఆరేస్ట్

హంగర్గ గ్రామం లో పేకాట ఆడుతున్న పలువురి ఆరేస్ట్

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని హంగర్గ గ్రామంలో పేకాట ఆడతున్న ఐదుగురిని జుక్కల్ ఎస్సై నవీన్ చంద్ర ఆదివారం నాడు నమ్మదగిన సమాచారం మేరకు రైడ్ చేసీ పట్టుకున్న సంఘటన చోటుచేసుకుంది. అందులో పేకాట ఆడుతున్న వారిని రెడ్ అండ్ గా పట్టుకుని వారి వద్ద నుంచి ఒక వెయ్యి రూపాయలు, సెల్ ఫోన్లు స్వాధీనపరచుకొని వారిపై కేసు నమోదు చేసి నట్టు ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ ఎస్సై తో పాటు జుక్కల్ పోలీస్ సిబ్బంది  తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -