Wednesday, November 26, 2025
E-PAPER
Homeబీజినెస్టెస్లా ఇండియా హెడ్‌గా శరద్‌ అగర్వాల్‌

టెస్లా ఇండియా హెడ్‌గా శరద్‌ అగర్వాల్‌

- Advertisement -

న్యూఢిల్లీ : అమెరికాకు చెందిన విద్యుత్‌ వాహన దిగ్గజ సంస్థ టెస్లా భారత కార్యకలాపాలకు నూతన సారథిగా శరద్‌ అగర్వాల్‌ను నియమించింది. ఇంతక్రితం ఆయన లంబోర్గినీ ఇండియా హెడ్‌గా, మహీంద్రా అండ్‌ మహీంద్రా యూనిట్‌ క్లాసిక్‌ లెజెండ్స్‌లో చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. మరోవైపు టెస్లా ఈ ఏడాది ముంబయి, ఢిల్లీలో టెస్లా డీలర్‌షిప్‌లను తెరవడం ద్వారా ఇక్కడ కార్యకలాపాలను ప్రారంభించిన విషయం తెలిసిందే.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -