Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుగవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

గవర్నర్‌గా శివప్రతాప్‌ శుక్లా ప్రమాణం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన గవర్నర్‌గా శివ ప్రతాప్‌ శుక్లా ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు.  ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులు పాల్గొన్నారు.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -