- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణ నూతన డీజీపీగా శివధర్ రెడ్డి నియమితులయ్యారు. 1994 ఐపీఎస్ బ్యాచ్ కు చెందని శివధర్ రెడ్డి.. ప్రస్తుతం ఆయన ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా ఉన్నారు. ఈ మేరకు ఆయన సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అపాయింట్ మెంట్ ఆర్డర్ ను అందుకున్నారు.
- Advertisement -