Thursday, July 24, 2025
E-PAPER
Homeనల్లగొండవిద్యార్థులకు షూ పంపిణీ....

విద్యార్థులకు షూ పంపిణీ….

- Advertisement -

నవతెలంగాణ-భువనగిరి కలెక్టరేట్ 
భువనగిరి మండలంలోని అనంతారం, తాజ్పూర్ ప్రైమరీ స్కూల్లో 121 మంది విద్యార్థులకు  ఇలియాస్ మహమ్మద్ ఉచితంగా షూ పంపిణీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. చక్కగా చదువుకొని గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -