Saturday, August 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంఅమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం.. నలుగురు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలో శుక్రవారం కాల్పుల కలకలం రేగింది. మోంటానా రాష్ట్రంలోని అనకొండ నగరంలో ఉన్న ఓ బార్‌లో దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. నిందితుడిని మైఖేల్ పాల్ బ్రౌన్‌గా గుర్తించిన పోలీసులు, అతని ఫోటోను విడుదల చేసి ఆయుధంతో ఉన్నాడని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -