- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
వాసవి క్లబ్ బిబిపేట వినాయక మండపంలో శ్రీ విఘ్నేశ్వరుడు శాకంబరి అవతారంలో సోమవారం అందరికీ దర్శనమిచ్చాడు. అనంతరం ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్ మహిళలు సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికీ శాఖంబర అన్న ప్రసాద్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్, ఆర్య సంఘం సభ్యులు, మహిళలు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -