- Advertisement -
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలను పురస్కరించుకొని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను రెంజల్ ఎస్సై కే చంద్రమోహన్ సోమవారం పరిశీలించారు. పోలింగ్ కేంద్రాలలో వసతుల ఏర్పాట్లు, ఎన్నికల అధికారులకు తగిన వసతుల గురించి తమ సిబ్బందితో పరిశీలించడం జరిగింది.
- Advertisement -



