Saturday, December 6, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బాధిత కుటుంబానికి సింగిరెడ్డి వాసంతి పరామర్శ 

బాధిత కుటుంబానికి సింగిరెడ్డి వాసంతి పరామర్శ 

- Advertisement -

నవతెలంగాణ – వనపర్తి
వనపర్తి పట్టణం నాగవరానికి చెందిన బీ అర్ ఏస్ పార్టీ వనపర్తి పట్టణం మహిళ నాయకురాలు సాయిలిల భర్త శ్రీనివాసులు మృతి చెందారు. విషయం తెలుసుకున్న సింగిరెడ్డి వాసంతి శనివారం వారి స్వగృహానికి వెళ్లి భౌతికకాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆమె వెంట బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు గట్టు యాదవ్,  పలస రమేష్ గౌడ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -