Monday, December 1, 2025
E-PAPER
Homeఆదిలాబాద్కలమడుగు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా శీర్ష

కలమడుగు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా శీర్ష

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలం కలమడుగు తెలంగాణ గ్రామీణ బ్యాంకు మేనేజర్ గా కె.శీర్ష బాధ్యతలు చేపట్టారు. ఇంత కాలం పాటు ఇందన్పల్లి తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మహిళా సంఘం ఫీల్డ్ ఆఫీసర్, అకౌంటెంట్గా విధులు నిర్వహిస్తున్న శీర్షను అప్గ్రేడ్ చేస్తూ కలమడుగు బ్యాకు మేనేజర్ నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంత కాలం పాటు కలమడుగు బ్యాంకు మేనేజర్గా పని చేస్తున్న మోహ న్రెడ్డి కుబీర్ మండలానికి బదిలీపై వెళ్లారు. అదే విధంగా ఇందనపల్లి సీనియర్ మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్న యోహను మంచిర్యాలకు బదిలీ చేసినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -