- Advertisement -
నవతెలంగాణ ఢిల్లీ: సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ గత సమావేశంలో నిర్ణయించిన మేరకు కామ్రేడ్ సీతారాం ఏచూరి మొదటి వర్ధంతిని ఆగస్టు 12 ఆయన జయంతి నుంచి సెప్టెంబర్ 12 వర్థంతి వరకు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈ సంస్మరణలో భాగంగా మంగళవారంఎ కె గోపాలన్ భవన్‌లోని కేంద్ర కమిటీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యులు, ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న ఇతర నాయకులు, కార్యకర్తలు సీతారాం ఏచూరి జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు.
- Advertisement -