Tuesday, July 15, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆస్పత్రి, మార్కెట్ యార్డ్ గోదాంలకు స్థల పరిశీలన

ఆస్పత్రి, మార్కెట్ యార్డ్ గోదాంలకు స్థల పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు : వనపర్తి శాసనసభ్యుడు మెగా రెడ్డి ఆదేశాల మేరకు.. పెబ్బేరు మున్సిపాలిటీలో 30 పడకల ఆస్పత్రి, మార్కెట్ యార్డ్ రెండు గోదాములను నిర్మాణానికి స్థల పరిశీలన చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అక్కి శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటేసాగర్, మాజీ సర్పంచ్ సురేందర్ గౌడ్, యుగంధర్ రెడ్డి, మార్కెట్ డైరెక్టర్లు రామన్ గౌడు, మోతే రాములు, రణధీర్ రెడ్డి, తదితరులు ఉన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -