Wednesday, December 10, 2025
E-PAPER
Homeబీజినెస్ఆశీర్వాద ఆటా ప్రచారకర్తగా స్నేహ

ఆశీర్వాద ఆటా ప్రచారకర్తగా స్నేహ

- Advertisement -

హైదరాబాద్‌: గోధుమ పిండి బ్రాండ్‌గా పేరుగాంచిన ఆశీర్వాద్‌ ఆటా తన నూతన ప్రచారకర్తగా నటి స్నేహను నియమించుకుంది. ఆశీర్వాద్‌ ఎల్లప్పుడూ తమ వినియోగదారులకు రాజీలేని నాణ్యతను అందిస్తుందని ఐటీసీ ఫుడ్స్‌ ప్రతినిధి అనుజ్‌ కుమార్‌ రుస్తగి పేర్కొన్నారు. నాణ్యత హామీ పేరుతో కొత్త ప్రచారాన్ని ప్రారంభించామన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -